Profile
Name
Komedy King Kavi
Description
HAI ALL OF YOU, MY NAME IS KAVI PNM. I HAVE STARTED A YOUTUBE CHANNEL NAMED KOMEDY KING KAVI. ALL OF PLEASE WATCH MY VIDEOS , LIKE COMMENT AND SUBSCRIBE MY CHANNEL.
REGULARLY I UPLOADED SHORT FILMS YT SHORTS, INTERVIEWS, STAGE PLAYLETS, COMEDY PROGRAMES, COMEDY VIDEOS AND POLITICAL SETIRICAL VIDEOS. SO PLEASE SUPPORT ME.
THANK YOU
KAVI PNM
7799221921
REGULARLY I UPLOADED SHORT FILMS YT SHORTS, INTERVIEWS, STAGE PLAYLETS, COMEDY PROGRAMES, COMEDY VIDEOS AND POLITICAL SETIRICAL VIDEOS. SO PLEASE SUPPORT ME.
THANK YOU
KAVI PNM
7799221921
Subscribers
27.4K
Subscriptions
Friends
Channel Comments
![]() |
venkataswamylanka1303
(3 minutes ago)
చాలా బాగుంది అంశం.. వ్యక్తిత్వానికి సరియైన నిర్వచనం..వృత్తికి ధర్మమైన గౌరవ ప్రవర్తన..మంచి ముగింపు వాక్యాలతో గొప్ప సందేశం ..టీమ్ అందరికీ అభినందనలు
|
![]() |
raparthisrinivasgoud4660
(10 minutes ago)
చాలా అద్భుతంగా తీశారు అందరూ కూడా మంచి గా నటించారు
|
![]() |
ramanasocialsinger6031
(18 minutes ago)
చాలా బాగుంది కవన్నా.... సూపర్ మంచి స్టోరీ మంచి నటన
|
![]() |
basheerahmed8317
(28 minutes ago)
చిన్నచిత్రం గోప్ప సందేశం వ్యక్తిత్వం లఘుచిత్రం మాకుచాలా బాగా నచ్చింది టీమ్ కళాబంధువులందర్కి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు
|
![]() |
pnmwestgodavari7718
(31 minutes ago)
సహజమైన నటనతో సింపుల్ కాన్సెప్టుతో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పిన తీరు అద్భుతం.కస్టమర్ పాత్రధారి నటన నాకు బాగా నచ్చింది. సామాన్యుడి మనస్తత్వం చక్కగా ఆవిష్కరించారు. మొత్తం టీం అందరికి అభినందనలు.
|
![]() |
vinodaraoannepogu8527
(47 minutes ago)
మంచి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్... చిత్రీకరణ , మాటలు బావున్నాయి.. మనకు ఎంత ఉన్నా చేసే వృత్తి పట్ల గౌరవం ఉండాలని... (dignity of work) మంచి సందేశం ఇచ్చారు..
|
![]() |
padmadasg.c.7589
(51 minutes ago)
చిన్న చిత్రం , అద్భుత మెసేజ్ . అందరి నటన సహజంగా ఉంది . స్క్రిప్టు బాగుంది .. టీమ్ అందరికీ అభినందనలు .
|
![]() |
babusunil4982
(2 hour ago)
అందరూ వృత్తిని దైవంగా గుర్తిస్తే సమాజంలో పేదరికం అనేది ఉండదు. గుడ్ మెసేజ్...
|
![]() |
drashokanandkoppula5360
(1 hour ago)
మంచి ఆలోచనతో వ్యక్తిత్వం యొక్క విలువలను చక్కగా చూపించారు మీకు మీ బృందానికి శుభాభినందనలు
|
![]() |
banderivenkataiah
(2 hours ago)
షార్ట్ ఫిలీమ్ చాలా బాగుంది. నటించిన టీం కు కళాభివందనాలు.
|
![]() |
diamondarts9010
(15 hours ago)
చక్కని సందేశం ఇచ్చారు.. టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు
|
![]() |
flashramarao4579
(9 hours ago)
కవిగారూ..... కాన్సెప్టు మరియు కథ పాతదైనా మేకింగ్, ప్రజెంటేషన్ మరియు పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది...
|
![]() |
ravichandra9561
(20 hours ago)
చాలా బాగుంది.. మనం చేసే పనిని ముందు మనం గౌరవించినపుడు ఏ పనిలోనైనా తప్పకుండా మంచి ఫలితం వస్తుంది..,
|
![]() |
jhansirani1666
(7 hours ago)
superb and good ethic story..best of luck...
|
![]() |
rakikrishna3356
(15 hours ago)
డైరెక్షన్ and పెర్ఫార్మన్స్ రమణ గారు super
|
![]() |
cutieshannu6259
(21 hours ago)
Naren uncle, ramana gari action super. Kavi anna direction adhurs. Giri uncle make up keka. Total ga kadhanam team chinchesaaru. All the best.
|
![]() |
madhavaraopurimitla2130
(18 hours ago)
మంచి కధ చాలా బాగుంది, సంగీతం బాగుంది, బాగా నటించారు
|
![]() |
basheerahmed8317
(15 hours ago)
కళాభివందనములు నరేన్ గారు అత్యద్భుతః,మంచివ్యక్తిత్వం మనిషిని మహోన్నత స్ధాయికి తీసుకెళ్లుతుందన్న మెసేజ్ నాకెంతో నచ్చింది భయ్యా, టీమ్ అందర్కి హృదయపూర్వక అభినందనలు
|
![]() |
veerababupalivela3517
(6 hours ago)
వెరీ నైస్.....కధనం టీం కి అభినందనలు
|
![]() |
PremKumar-ez6df
(16 hours ago)
నిజమైన వ్యక్తత్యం చాలా బా చూపించారు సార్...అద్బుతం...... 🏻🏻🏻🏻🏻🏻All the best కధనం టీమ్........ ️️️️️
|
Add comment