Sis.Shaila Paul
Sis.Shaila Paul's Channel
 
 
 
 
 
 
Profile
 
Name
Sis.Shaila Paul
Description
This Official Youtube Channel of Woman of God Sis.Shaila Paul, Where You Can Hear Life Changing Inspirational Messages, Heart Touching Messages, Special Woman Awareness Campaigns & Many More.
Subscribe, Like & Share
-Sis.Shaila Paul
Subscribers
447K
Subscriptions
Channel Comments
shanthibuka-bq1kl (3 minutes ago)
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు నేను కువైట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను ముందు ఐదు సంవత్సరాలు చేసి వచ్చాను నేను మళ్ళీ కువైట్ కి వెళ్లాలని నేను ఆశీర్వదించండి నాకు వీసా రావాలని నా పిల్లల్ని చదివిస్తున్నాను నా పిల్లలు బాగా చదువుకోవాలని ప్రార్థించండి అమ్మగారు మెడికల్ లో పాస్ అయ్యేలా చేయండి అమ్మగారు నాకు బర్త్ సరిగ్గా చూడక వదిలేసాడు నేను నా పిల్లలు ఒంటరి వాళ్ళం అయ్యాo
bellapollalaxmilaxmi7857 (9 minutes ago)
వందనాలు అమ్మగారు దేవుని వాక్యము ద్వారా మేము చాలా బలపడుతున్న ము. దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను మీ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాముమేము కూడా దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాము మా కొరకు ప్రార్ధించండి వందనాలు అమ్మగారు దేవుని మహిమ కలుగును గాక.అమీన్
maryn1493 (17 minutes ago)
వందనాలు అమ్మాగారు తండ్రీ దేవా నాకు ఉండే శోధనలు మరణం భయం లేకుండా రాకుండా ఉండాలని తండ్రీ మనసును నమ్మి చాలా భదా పండుకుంటు ఉంటున్న తండ్రీ అలాంటి భదాలు శోధనలుకు లోభడకుండా భయపండా కుండా ఉండాలని ప్రేయర్ చేయాండి అమ్మ ఆమేన్
maryprakashraokopalli6091 (28 minutes ago)
Praise lord Amma garu మీ మెసేజ్లు నను ఆత్మీయంగా బలపరుస్తున్నాయి అందునిబట్టి దేవునికి వందనాలు
haribandlamohanrao2081 (31 minutes ago)
యేసయ్య నా అప్పులు నుంచి నన్ను కాపాడి
madhurimadhuri3200 (47 minutes ago)
Praise the Lord to Jesus and praise the Lord to all
anushaevangaline7877 (52 minutes ago)
Very informative message sister.I just want to thank you sister for the word of God.All glory to Almighty father.
GajulaMamatha-l3b (2 hour ago)
దేవుడా నా అప్పులు బాధ నుండి వీడిపించు తండ్రి నా భర్త మనషు మార్చు నా కొడుకులు ఇద్దరు దేవుని లో పెరుగులాగున దీవించును ఆమెన్
kavala987 (2 hour ago)
అమ్మాగారు వందనాలు మా పిల్లలు సారా చాందిని, శృంగ ధ్వని వీరి ఇద్దరు కోసం పార్ధించండి. ధన్యవాదాలు మాది వెస్ట్ గోదావరి
murudoddiarunkumar9386 (2 hours ago)
Praise lord a.mma meeku devudichina
reddijyothi8073 (13 hours ago)
అమ్మ వందలనాలు అమ్మ నేను 9 మంత్ ప్రెగ్నెంట్ నాకుముందు పాప పుట్టింది రెండో కానుపు గా మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి అమ్మ ఆగస్టు 22 డెలివరీ డేట్ ఇచ్చారు ఆపరేషన్ చేస్తారు నేను నా బిడ్డ క్షేమంగా ఉండాలని నా ప్రభువు కి ప్రార్థన చేయండి అమ్మ
rubinprasad4208 (6 hours ago)
Very good message amma God bless you amma glory to God amen Amen Amen
anithayella3336 (9 hours ago)
Price the lord sister please prayer me my father arogyam kosam my arogyam kosam my family members kosam prayer me sister
kumpatijhansirani6789 (4 hours ago)
Praise the Lord ammagaru vandanalu Naaku mugguru pillalu vari koraku prayer cheyyandi ammagaru vandanalu Amen
JohnakarneJohnakarne (19 hours ago)
Amen i recieved this promise in the name of the Jesus Christ praise the Lord Anna job gurinchi faibirod povutaku prayer cheyandi Amma
kattaravi6510 (4 hours ago)
Praise The Lord ammagaru ️️️
chaitanyamadhu1237 (15 hours ago)
Nenu vekuva jamuna prayer cheyali plz pray my family
jesusranisweety4150 (20 hours ago)
Praisethe lord Mummy tq blessed message ma family rakishna Kosma prayer chedie Mummy
bujjiboddu1149 (10 hours ago)
Tq amma mee వాక్యం నన్ను ఎంతో బలపరుస్తుంది నేను డీఎస్సీ exam రాస్తున్నాను దేవుని చిత్తంఅయితే నాకు anugraentulaga నాకోసం prayer cheyandi
hemavasam3860 (7 hours ago)
యేసు వందనాలు. ....అమ్మ వందనాలు. ..నాకు గర్భం ఫలం కోరకు పార్థనం చేయండి. ...ఉదయం కాలం నేను పార్థనం చేస్తాను. ....నా పార్థనం దేవుడు విని ఆయన కృప దివిన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ...ఆమేన్ ఆమెన్ ఆమెన్. ...
userid get finish at: 0.00 clean innertube fetch finish at: 0.30 main response parse finish at: 0.80 getAdditionalSections finish at: 1.30 applyHTML finish at: 3.20